Cow Milk with Insulin: మధుమేహ బాధితులకు గుడ్ న్యూస్.. జన్యుమార్పిడి ఆవు పాలతో ఇన్సులిన్‌.. పెరుగుతున్న డిమాండ్‌

మధుమేహ బాధితులకు శుభవార్త. షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్సులిన్‌ కు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్నది.

Cow Milk with Insulin (Credits: X)

Newdelhi, Mar 23: మధుమేహ బాధితులకు శుభవార్త. షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్సులిన్‌ (Insulin) కు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్నది. ఫలితంగా ఇన్సులిన్‌ కొరత ఏర్పడుతున్నది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్సులి న్‌ కొరతను పరిష్కరించేందుకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేపట్టారు. బ్రెజిల్‌ లోని బ్రౌన్‌ బొవైన్‌ అనే రకం ఆవును జన్యుమార్పిడి చేసి ఆ ఆవు పాల నుంచి ఇన్సులిన్‌ ను సేకరించారు.

Terror Attack in Russia: రష్యాలో ఉగ్రవాదుల ఘాతుకం.. మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై దాడి.. గ్రెనేడ్లు విసరడంతో పాటు కాల్పులకు తెగబడ్డ ముష్కరులు.. 60 మంది మృతి.. దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసిన ఐసిస్

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement