GSLV-F12 Satellite Launches Video: నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12, ప్రయోగం సక్సెస్ అయితే పూర్తి స్థాయి స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి
శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఇస్రో నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 నింగిలోకి దూసుకెళ్లింది. సోమవారం ఇస్రో నిర్వహించిన ఈ ప్రయోగం.. ఉదయం కౌంట్ డౌన్ ప్రకారం రాకెట్ ప్రయోగం జరిగింది. జీఎస్‌ఎల్‌వీఎఫ్-12 ద్వారా.. ఎన్‌వీఎస్-01(navigation satellite) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రయోగించారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే గనుక.. పూర్తి స్థాయి స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)