Self Healing Plastic: తనకు తాను రిపేర్ చేసుకొనే ప్లాస్టిక్.. జపాన్ శాస్త్రవేత్తల అభివృద్ధి
తనను తాను రిపేర్ చేసుకొనే, పాక్షికంగా బయో డీగ్రేడబుల్ అయ్యే ప్లాస్టిక్ ను జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని వేడిచేసిన తర్వాత కావాల్సిన రూపంలోకి మార్చుకోవచ్చు.
Newdelhi, Nov 5: తనను తాను రిపేర్ చేసుకొనే, పాక్షికంగా బయో డీగ్రేడబుల్ అయ్యే ప్లాస్టిక్ (Plastic) ను జపాన్ (Japan) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని వేడిచేసిన తర్వాత కావాల్సిన రూపంలోకి మార్చుకోవచ్చు. పర్యావరణ హిత ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ కు చెందిన టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు వ్రిటిమర్ ఎపోక్సీ రెజీన్ ఆధారంగా సరికొత్త ప్లాస్టిక్ రూపొందించారు. ఇది సాధారణ ప్లాస్టిక్ కంటే బలంగా ఉంటుంది. అంతేకాదు తనకు తాను మరమ్మతు చేసుకుంటుంది. సముద్ర జలాల్లో కలిస్తే బయోడీగ్రేడబుల్ అయ్యి సముద్ర జీవులకు ఆహారం అవుతుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Suzuki Chairman Osamu Suzuki Dies: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఒసాము సుజుకి కన్నుమూత, కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒసాము..పలువురి సంతాపం
Hyderabad Shocker: అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కనే వదిలి వెళ్లిన షాకింగ్ ఘటన..సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
Shocking Truths About Water Bottles: మనం వాడే వాటర్ బాటిల్స్ టాయిలెట్స్ సీట్ల కంటే డేంజర్! షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు
Plastic Bottle-BP Link: బయటకు వెళ్లగానే..షాప్స్ లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కొని నీళ్లు తాగుతున్నారా? అయితే, మీకు రక్తపోటు ముప్పు పొంచి ఉన్నది.. ఆస్ట్రియా పరిశోధకుల వెల్లడి
Advertisement
Advertisement
Advertisement