Mini Brain in Heart: మీ చిట్టి గుండెలో మరో మినీ బ్రెయిన్‌.. హృదయ స్పందనను నియంత్రించేది ఇదేనట.. అమెరికా, స్వీడన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

మన చిట్టి గుండె మెదడుపై ఆధారపడి కాకుండా తన సొంత నాడీ వ్యవస్థపైనే ఆధారపడి పని చేస్తుందని స్వీడన్‌, అమెరికా పరిశోధకులు గుర్తించారు. ఇప్పటివరకు గుండెలోని నాడీ వ్యవస్థ కేవలం మెదడుపై ఆధారపడే పని చేస్తుందని అందరూ భావిస్తున్నారు.

Brain (Credits: X)

Newdelhi, Dec 7: మన చిట్టి గుండె (Mini Heart) మెదడుపై (Brain) ఆధారపడి కాకుండా తన సొంత నాడీ వ్యవస్థపైనే ఆధారపడి పని చేస్తుందని స్వీడన్‌, అమెరికా పరిశోధకులు గుర్తించారు. ఇప్పటివరకు గుండెలోని నాడీ వ్యవస్థ కేవలం మెదడుపై ఆధారపడే పని చేస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే, గుండెలో సంక్లిష్టమైన న్యూరాన్ల వ్యవస్థ (మినీ బ్రెయిన్‌) హృదయ స్పందనను నియంత్రిస్తున్నదని పరిశోధకులు పేర్కొన్నారు. ఎలాగైతే కదలికలు, ఊపిరి తీసుకోవడాన్ని మెదడు క్రమబద్ధీకరిస్తుందో, అలాగే ఈ గుండెలోని మినీ బ్రెయిన్‌.. హృదయ స్పందనను నియంత్రిస్తున్నదని పరిశోధకులు పేర్కొన్నారు.

వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్లకు వచ్చి ఎవరైనా హడావుడి చేస్తే బొక్కలో వేయండి, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement