Plants Absorb More CO2: కార్బన్ డయాక్సైడ్ ను స్వీకరించే సత్తా మొక్కలకు మరింత పెరిగిందోచ్.. ‘సైన్స్ అడ్వాన్సెస్’జర్నల్ లో తాజా అధ్యయనం
అయితే మొక్కలు కార్బన్ డయాక్సైడ్ ను స్వీకరించే సత్తా ఇప్పటి వరకు అంచనా వేసిన దాని కన్నా ఎక్కువ అని తాజా అధ్యయనం వెల్లడించింది.
Newdelhi, Nov 19: వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ (CO2) ను మొక్కలు (Plants) స్వీకరించడం వల్ల వాతావరణ మార్పుల వేగం తగ్గుతున్నదన్న విషయం తెలిసిందే. అయితే మొక్కలు కార్బన్ డయాక్సైడ్ ను స్వీకరించే సత్తా ఇప్పటి వరకు అంచనా వేసిన దాని కన్నా ఎక్కువ అని తాజా అధ్యయనం (New Study) వెల్లడించింది. మొక్కలు స్వీకరించిన కార్బన్ డయాక్సైడ్ ను బయోమాస్ గా నిల్వ చేస్తాయని తెలిసింది. మొక్కలు, నేలలో కార్బన్ నిల్వ ఉంచడటం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరుగుదల తగ్గుతుంది, తద్వారా ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా తగ్గుతుంది. ‘సైన్స్ అడ్వాన్సెస్’జర్నల్ లో ఈ వ్యాసం ప్రచురితమైంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)