New Wheat Variety: ఏడాదికి ఆరు పంటలిచ్చే గోధుమ.. అభివృద్ధి చేసిన జర్మనీ పరిశోధకులు
ఏడాదికి ఏకంగా ఆరుసార్లు పంటనిచ్చే ప్రత్యేక గోధుమ వంగడాన్ని అభివృద్ధి చేసినట్టు జర్మనీలోని మ్యూనిచ్ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఈ సరికొత్త వంగడంతో కేవలం 10 వారాల్లోనే పంట చేతికొస్తుందని తెలిపారు.
Newdelhi, Dec 9: ఏడాదికి ఏకంగా ఆరుసార్లు పంటనిచ్చే ప్రత్యేక గోధుమ వంగడాన్ని (New Wheat Variety) అభివృద్ధి చేసినట్టు జర్మనీలోని (Germany) మ్యూనిచ్ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఈ సరికొత్త వంగడంతో కేవలం 10 వారాల్లోనే పంట చేతికొస్తుందని తెలిపారు. నీటి వాడకం కూడా 95 శాతం వరకు తగ్గుతుందని వివరించారు. ఈ మేరకు జర్మనీకి చెందిన సైన్స్ వెబ్‌సైట్ ‘డ్యుయిష్ వెల్లే’ ఓ పరిశోధన పత్రాన్ని ప్రచురించింది. ఒక ఎకరంలో ఏడాదికి 20 క్వింటాళ్ల గోధుమ పంటను పండించే రైతన్న.. ఈ వంగడం సాయంతో ఏడాదిలో అదే ఒక్క ఎకరాలోనే 100 క్వింటాళ్లకు పైగా పంటను పండించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ వంగడంతో ఆహార సంక్షోభానికి ముగింపు పలకవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
File image used for representational purpose | (Photo credits: PTI)
Advertisement
సంబంధిత వార్తలు
JioStar Layoffs: విలీనం తర్వాత 1,100 మంది ఉద్యోగులను తీసేస్తున్న జియోస్టార్, బయట ఎవరికి చెప్పకూడదని ఉద్యోగులకు ఆదేశాలు
HPE Layoffs: కొనసాగుతున్న లేఆప్స్, 2500 మంది ఉద్యోగులను తీసేస్తున్న హెచ్‌పీఈ, ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా కోతలు
DHL Layoffs: ఆగని లేఆప్స్, 8 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ డీహెచ్ఎల్, వెంటాడుతున్న ఆర్థిక మాంద్య భయాలు
Marburg Virus Scare in Germany: మరో వైరస్ వచ్చేసింది, జర్మనీలో ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ వెలుగులోకి, దీని లక్షణాలు ఎంత డేంజర్ అంటే..
Advertisement
Advertisement
Advertisement