Strawberry Supermoon 2022: స్ట్రాబెర్రీ సూపర్‌మూన్ చూడాలనుకుంటున్నారా, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ మీకోసమే..
అయితే ఈ సారి స్ట్రాబెర్రీ సూపర్‌మూన్ గా కనువిందు చేయనున్నాడు. జూన్ 14 న ఈ అద్భుతం చోటు చేసుకోనుంది. సాధారణంగా చంద్రుని కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు చంద్రుడు సాధారణ పరిణామం కంటే పెద్దదిగా కనిపిస్తాడు.
చందమామ ఇప్పటికే సూపర్ మన్, బ్లడ్ మూన్ ఇలా రకరకాలుగా కనిపించి కనువిందు చేశాడు. అయితే ఈ సారి స్ట్రాబెర్రీ సూపర్‌మూన్ గా కనువిందు చేయనున్నాడు. జూన్ 14 న ఈ అద్భుతం చోటు చేసుకోనుంది. సాధారణంగా చంద్రుని కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు చంద్రుడు సాధారణ పరిణామం కంటే పెద్దదిగా కనిపిస్తాడు. గతేడాది మే నెలలో ఇలా కనిపించినప్పుడు దాన్ని సూపర్ మూన్ గా పిలిచారు. అయితే ఈ సారి జూన్ నెలలో కనిపించబోతున్న చంద్రుడును స్ట్రాబెర్రి పుల్ మూన్ గా పిలుస్తున్నారు. అమెరికాలో స్ట్రా బెర్రీల పంట కాలం ప్రారంభంలో వచ్చే పూర్ణిమ కావడంతో అక్కడ పురాతన కాలంలో వారు ఈ పూర్ణిమకు స్ట్రాబెర్రీ అని పేరు పెట్టుకున్నారు. ఐరోపాలో దీనిని రోజ్ మూన్ గా పిలుస్తారు. దీనిని లైవ్ ద్వారా చూడాలనుకునేవారు ఈ కింది వీడియో ద్వారా చూడవచ్చు.
Tags
celestial event
Celestial Event In June
Celestial Events
Celestial Events 2022
Festivals And Events
Full Moon
Full Moon 2022
Full Moon Guide
Full Moon In June
Gazing Tips
June Full Moon
June Strawberry Moon
June Supermoon Moon
Live Strawberry Full Moon
Nasa
NASA Latest Tweet
NASA News Pink Moon
Pink Supermoon
Strawberry Full Moon 2022
స్ట్రా బెర్రీ ఫుల్ మూన్
స్ట్రా బెర్రీ మూన్
స్ట్రాబెర్రీ సూపర్‌మూన్