Skin Cancer Vaccine: చర్మ క్యాన్సర్‌కు టీకా.. మూడు వారాలకు ఒక డోస్‌ చొప్పున తొమ్మిది డోసులు.. మెలనోమా మళ్లీ ఉత్పన్నం కాకుండా అడ్డుకునేలా టీకా అభివృద్ధి

చర్మ క్యాన్సర్‌ చికిత్సలో కీలకమైన ముందడుగు పడింది. మెలనోమా(ఒక రకమైన చర్మ క్యాన్సర్‌) తిరగబడకుండా నిరోధించే టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Skin Cancer (Credits: X)

Newdelhi, Apr 28: చర్మ క్యాన్సర్‌ (Skin Cancer Vaccine) చికిత్సలో కీలకమైన ముందడుగు పడింది. మెలనోమా(ఒక రకమైన చర్మ క్యాన్సర్‌) తిరగబడకుండా నిరోధించే టీకా (Vaccine) త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు ట్రయల్స్ ను (Trials) విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ ప్రయోగం మూడో ట్రయల్ కి సిద్ధమైంది. మోడెర్నా, ఎంఎస్‌డీ అనే ఫార్మా కంపెనీలు ఈ వ్యాక్సిన్‌ ను అభివృద్ధి చేశాయి. పలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ లలో ఉపయోగించిన ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత టెక్నాలజీతో ఈ వ్యాక్సిన్‌ ను తయారు చేశారు. ఈ వ్యాక్సిన్‌ ను మూడు వారాలకు ఒక డోస్‌ చొప్పున తొమ్మిది డోసులు ఇస్తారు.

2024 భారతదేశం ఎన్నికలు: ఏపీలో పెద్ద ఎత్తున నామినేష‌న్ల తిర‌స్క‌ర‌ణ‌, 175 స్థానాల్లో 2705 నామినేష‌న్ల‌కు ఆమోదం, తెలంగాణ‌లో 17 లోక్ సభ స్థానాల‌కు 625 నామినేష‌న్లకు ఈసీ ఓకే

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now