Chandrayaan 3: వీడియో ఇదిగో, 500 స్టీల్ గిన్నెలతో చంద్రయాన్ 3 నమూనా, విజయీ భవ అంటూ ఒడిశా పూరీ బీచ్లో సాండ్ ఆర్ట్ వేసిన సుదర్శన పట్నాయక్
చంద్రయాన్-3(Chandrayaan-3) మరికొన్ని గంటల్లో నింగిలోకి దూసుకుపోనుంది. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి సుదర్శన పట్నాయక్ .. చంద్రయాన్ నమూనా శిల్పాన్ని పూరీ బీచ్లో వేశారు.సుమారు 22 ఫీట్ల పొడువుతో .. చంద్రయాన్-3 సాండ్ ఆర్ట్ వేశారు. దీని కోసం ఆయన 500 స్టీల్ గిన్నెలను వాడారు. విజయీ భవ అంటూ ఆ సైకత శిల్పపై సందేశం రాశారు. వీడియో ఇదిగో..

Chandrayaan 3
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Advertisement
Advertisement
Advertisement