Walnuts Diabetes Link: వాల్‌ నట్స్‌ ఆరోగ్యానికి మంచివి.. అయితే, ఆ సమస్య ఉన్నవారికి మాత్రం కావు.. ఏమిటా విషయం?

న్యూట్రియెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ను అందిస్తాయి.

Kidney Representative Inage

Newdelhi, July 28: వాల్‌ నట్స్‌ (Walnuts) అత్యంత ఆరోగ్యకరమైనవి. న్యూట్రియెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ను అందిస్తాయి. అయితే, నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మధుమేహం (Diabetes) ఉన్నవారికి వాల్‌ నట్స్‌ అంత శ్రేయస్కరం కాదని, షుగర్ సమస్య ఉన్నవారు వాల్ నట్స్ ఎక్కువగా తీసుకుంటే,  మూత్రపిండాల్లో రాళ్లు వృద్ధి చెందే ముప్పు పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఏపీ మంత్రి నారా లోకేష్ మంచి మనసు,సౌదిలో చిక్కుకున్న మరో వ్యక్తిని స్వగ్రామానికి తీసుకొచ్చిన లోకేష్‌, గ్రామస్తుల హర్షం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)