SecureWorks Layoffs: ఆగని ఉద్యోగాల కోతలు, 200 మంది ఉద్యోగాలను పీకేసిన బర్ సెక్యూరిటీ కంపెనీ సెక్యూర్‌వర్క్స్, వ్యయాలను తగ్గించుకునే పనిలో పడిన కంపెనీ
అమెరికన్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ సెక్యూర్‌వర్క్స్ తన వర్క్‌ఫోర్స్‌లో 9 శాతం కోత పెట్టనుంది. మార్కెట్‌వాచ్‌లోని ఒక నివేదిక ప్రకారం , సైబర్ సెక్యూరిటీ కంపెనీ చేసిన తొలగింపులు 200 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వ్యయాలను తగ్గించుకునే కంపెనీ ప్రణాళికలో భాగంగా ఈ తొలగింపు ఉంది.

Here's Update News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement
Advertisement