Twitter Donates USD 15 Million for COVID: భారత్‌కు రూ. 110 కోట్లు విరాళం అందించిన ట్విట్టర్, ఈ మేరకు ట్వీట్ చేసిన ట్విట్టర్ సీఈవో జాక్ పాట్రిక్ డోర్సే

15 మిలియ‌న్‌ డాల‌ర్లు అంటే మ‌న క‌రెన్సీలో రూ. 110 కోట్లు విరాళం అందించింది.

Twitter logo (Photo courtesy: Twitter)

ఈ విష‌యాన్ని ట్విట్టర్ సీఈవో జాక్ పాట్రిక్ డోర్సే ట్వీట్ చేశారు. ఈ మొత్తాన్ని భారతదేశానికి ఎలా అంద‌జేయ‌నున్నామ‌నేది కూడా తెలియ‌జేశారు. స్వ‌చ్ఛంద సంస్థ‌లైన కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఎలకు ఈ మొత్తాన్ని అంద‌జేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)