Uber Layoffs: ఉబెర్‌లో రెండో రౌండ్ ఉద్యోగాల కోత మొదలు, 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన క్యాబ్‌ సేవల సంస్థ

క్యాబ్‌ సేవల సంస్థ ఉబెర్‌ ఉద్యోగాల కోతకు రెడీ అయింది. ఖర్చులను క్రమబద్ధీకరించే ప్రణాళికల నడుము మరోసారి కంపెనీ తన రిక్రూట్‌మెంట్ విభాగంలో 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఉబెర్ టెక్నాలజీస్ వెల్లడించింది.

Uber Ride-Sharing Platform (Photo Credit: Uber)

క్యాబ్‌ సేవల సంస్థ ఉబెర్‌ ఉద్యోగాల కోతకు రెడీ అయింది. ఖర్చులను క్రమబద్ధీకరించే ప్రణాళికల నడుము మరోసారి కంపెనీ తన రిక్రూట్‌మెంట్ విభాగంలో 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఉబెర్ టెక్నాలజీస్ వెల్లడించింది. రిక్రూట్‌మెంట్ విభాగంలో 200 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు బుధవారం తెలిపింది. 32,700 గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 1శౠతం కంటే తక్కువ మందిని ఇది ప్రభావితం చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో దాని సరుకు రవాణా సేవల విభాగంలో 150 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.

IANS Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement