UBS Layoffs: భారీ లేఆఫ్స్, 36 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు, యూబీఎస్ బ్యాంకులో క్రెడిట్ సూయిజ్ విలీనంతో ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న UBS
స్విట్జర్లాండ్‌కు చెందిన యూబీఎస్ బ్యాంకులో క్రెడిట్ సూయిజ్ విలీనం వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 36 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. గత నెల 18న స్విట్జర్లాండ్ ప్రభుత్వం జోక్యంతో క్రెడిట్ సూయిజ్ బ్యాంకును యూబీఎస్ విలీనం చేసుకున్నది.
స్విట్జర్లాండ్‌కు చెందిన యూబీఎస్ బ్యాంకులో క్రెడిట్ సూయిజ్ విలీనం వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 36 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. గత నెల 18న స్విట్జర్లాండ్ ప్రభుత్వం జోక్యంతో క్రెడిట్ సూయిజ్ బ్యాంకును యూబీఎస్ విలీనం చేసుకున్నది. రెండు బ్యాంకుల విలీనంతో దాదాపు 25 వేల నుంచి 36 వేల మంది ఉద్యోగులను తొలగించాలని యూబీఎస్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.కేవలం స్విట్జర్లాండ్‌లోనే 11 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు రానున్నారు.రెండు బ్యాంకుల విలీనానికి ముందు యూబీఎస్‌లో 72 వేల మందికి పైగా, క్రెడిట్ సూయిజ్‌లో 50 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)