UPI Transactions: నేటి నుంచి ఆ యూపీఐ ఖాతాలు డీయాక్టివేట్, ఏడాదికి పైగా ఉపయోగించని ఖాతాలను తొలగించనున్నట్లు తెలిపిన ఆర్‌బీఐ

ఈ కొత్త ఏడాదిలో (New Year 2024) క్యాలెండర్ తో పాటు పలు నియమనిబంధనలు కూడా మారాయి. ఫైనాన్సియల్ పరంగా కొత్త రూల్స్ (5 key finance-related changes) అమలులోకి వచ్చాయి. ఏడాదికి పైగా ఉపయోగించని యూపీఐ ఖాతాలు నేటి నుంచి డీయాక్టివేట్ అవుతాయి.

BHIM UPI Transactions (Photo Credit: Wikimedia Commons)

ఈ కొత్త ఏడాదిలో (New Year 2024) క్యాలెండర్ తో పాటు పలు నియమనిబంధనలు కూడా మారాయి. ఫైనాన్సియల్ పరంగా కొత్త రూల్స్ (5 key finance-related changes) అమలులోకి వచ్చాయి. ఏడాదికి పైగా ఉపయోగించని యూపీఐ ఖాతాలు నేటి నుంచి డీయాక్టివేట్ అవుతాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐలలో నిరుపయోగంగా ఉన్న ఖాతాలను తొలగించనున్నట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గతేడాది నవంబర్ 7 న ప్రకటించింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now