WhatsApp Out of Date: వాట్సాప్ మెసేజింగ్ యాప్ లో సమస్యలు.. యాప్ అప్ డేట్, డౌన్ లోడ్ చేసుకునే సమయంలో సమస్యలు
మెటాకు చెందిన వాట్సాప్ మెసేజింగ్ యాప్ లో లోపాలు తలెత్తాయి. యాప్ ను అప్ డేట్ చేసుకునే సమయంలో సమస్యలు తలెత్తుతున్నట్టు పలువురు యూజర్లు తెలిపారు. ప్లే స్టోర్ నుంచి యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే సమయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొన్నారు.
Newdelhi, March 28: మెటాకు (Meta) చెందిన వాట్సాప్ (Whatsapp) మెసేజింగ్ యాప్ లో లోపాలు తలెత్తాయి. యాప్ ను అప్ డేట్ (Update) చేసుకునే సమయంలో సమస్యలు తలెత్తుతున్నట్టు పలువురు యూజర్లు తెలిపారు. ప్లే స్టోర్ (Play store) నుంచి యాప్ ను డౌన్ లోడ్ (Download) చేసుకునే సమయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)