UK General Election Results 2024: యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం.. ఓటమిని అంగీకరించిన రిషి సునాక్
యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఓటమిని అంగీకరిస్తున్నట్టు రిషి సునాక్ ఓ ప్రకటనలో తెలిపారు.
London, July 5: యూకే పార్లమెంటు ఎన్నికల్లో (UK General Election Results 2024) లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఓటమిని అంగీకరిస్తున్నట్టు రిషి సునాక్ (Rishi Sunak) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్కు ఫోన్ చేసిన సునాక్ శుభాకాంక్షలు తెలిపారు. నేడే అధికార మార్పిడి జరుగుతుందని ఆయన తెలిపారు. కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని సునాక్ పేర్కొన్నారు. కీర్ స్టార్మర్కు కు ప్రధాని మోదీ సహా వివిధ దేశాధిపతులు శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement