Volodymyr Zelenskyy: రష్యాతో యుద్ధం ముగియాలి..1358 మంది సైనికులు, పౌరులు రిలీజ్ సందర్భంగా జెలెన్‌స్కీ, 2025లోనూ ఇలాంటి శుభవార్తలే వినాలని ఉందని ట్వీట్

2022 నుండి రష్యా- ఉక్రెయిన్​ల మధ్య యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2025 న్యూ ఇయర్ సందర్భంగా రష్యన్‌ చెర నుంచి 1358

1,358 of Ukraine people release from Russia(X)

2022 నుండి రష్యా- ఉక్రెయిన్​ల మధ్య యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2025 న్యూ ఇయర్ సందర్భంగా రష్యన్‌ చెర నుంచి 1358 మంది సైనికులు, పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చామని తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఇందుకు మా సైనికుల బృందం తీవ్రంగా శ్రమించిందని... 2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉంది తెలిపారు. రష్యాతో యుద్ధం ముగియాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అదేం పెద్ద ప్రమాదం కాదు, వైరస్‌ విజృంభణపై చాలా లైట్‌ తీసుకున్న చైనా, ప్రయాణికులు భయపడొద్దని ప్రకటన

1,358 of Ukraine people release from Russia

 

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement