Hurricane Helene: హెలీన్ హరికేన్ ధాటికి అమెరికా విలవిల, పలు రాష్ట్రాల్లో తుపాను బీభత్సం..64 మంది మృతి...వీడియో ఇదిగో

హెలీన్ హరికేన్ ధాటికి అతలాకుతలమైంది అమెరికా. అమెరికాలోని పలు రాష్ట్రాలలో కేటగిరి-4 తుఫాను హెలీన్ హరికేన్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనల్లో 64 మంది మృతి చెందగా తీరం దాటిన తర్వాత కూడా హెలీన్ భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది.

64 dead in America due to Hurricane Helene(X)

హెలీన్ హరికేన్ ధాటికి అతలాకుతలమైంది అమెరికా. అమెరికాలోని పలు రాష్ట్రాలలో కేటగిరి-4 తుఫాను హెలీన్ హరికేన్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనల్లో 64 మంది మృతి చెందగా తీరం దాటిన తర్వాత కూడా హెలీన్ భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది.

15 నుంచి 26 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేయగా హెలీన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలకు సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. భారీ వర్షాలతో నేపాల్ అతలాకుతలం, రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య, మూడు రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు

Here's Video:

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement