Sea Turtle Meat: సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది దుర్మరణం.. 78 మందికి అస్వస్థత.. తూర్పు ఆఫ్రికాలో షాకింగ్ ఘటన

సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది మరణించారు. మరో 78 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ షాకింగ్‌ ఘటనతో తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Sea Turtle (Credits: X)

Newdelhi, Mar 12: సముద్ర తాబేలు మాంసం (Sea Turtle Meat) తిని 9 మంది మరణించారు. మరో 78 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ షాకింగ్‌ ఘటనతో తూర్పు ఆఫ్రికా (East Africa) దేశమైన టాంజానియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అస్వస్థతకు గురైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు కారణం ఏమై ఉంటుందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇదిలావుంటే తాబేలులో కిలోనిటాక్సియం అనే పదార్థం ఉంటుందని, దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఈ విషాదం చోటుచేసుకుని ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు భారీ ఉపశమనం.. బాధితులకు ఉచితంగా వైద్యం.. రూ.1.5 లక్షలు లేదా వారం పాటు నగదు రహిత చికిత్స.. ‘గోల్టెన్‌ అవర్‌’ పేరిట కేంద్రం కొత్త పథకం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now