90 Feet Hanuman Statue:అమెరికాలోని టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్ విగ్రహం, చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట..వీడియో
అమెరికాలోని టెక్సాస్‌లో భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చినజీయర్ స్వామి చేతుల మీదుగా 90 ఫీట్ల ఎత్తైన హనుమాన్ విగ్రహం ప్రాణప్రతిష్ట జరిగింది. ఓపెనింగ్ కార్యక్రమం సమయంలో హెలికాప్టర్ ద్వారా పువ్వులు, పవిత్ర జలాన్ని చల్లారు. హనుమంతుడి మెడలో 72 ఫీట్ల పూలమాలను వేశారు.
అమెరికాలోని టెక్సాస్‌లో భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చినజీయర్ స్వామి చేతుల మీదుగా 90 ఫీట్ల ఎత్తైన హనుమాన్ విగ్రహం ప్రాణప్రతిష్ట జరిగింది. ఓపెనింగ్ కార్యక్రమం సమయంలో హెలికాప్టర్ ద్వారా పువ్వులు, పవిత్ర జలాన్ని చల్లారు. హనుమంతుడి మెడలో 72 ఫీట్ల పూలమాలను వేశారు. అమెరికాలో ఉన్న మూడవ అతిపెద్ద విగ్రహంగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ(151 ఫీట్లు), ఫ్లోరిడాలోని హల్లండేలా బీచ్‌లో పెగాసస్-డ్రాగన్(110 ఫీట్లు). వీడియో ఇదిగో, తొలిసారిగా పవిత్ర ఖురాన్‌కు ముద్దుపెట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ముస్లింలు అధికంగా ఉండే చెచ్న్యా నగరంలో తొలిసారి పర్యటన
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)