Afghanistan Blast: తాలిబన్ రాజ్యం కాబూల్‌లో భారీ పేలుడు, 20 మంది మృతి చెందినట్లుగా వార్తలు, ఇంకా అధికారికంగా ప్రకటించన తాలిబన్ ప్రభుత్వం

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది.ఆఫ్ఘాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ భవనంలో తాలిబాన్‌-చైనా అధికారుల మధ్య సమావేశం జరుగుతున్నప్పుడు వెలుపల ఈ పేలుడు చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వశాఖగానీ, అంతర్గత వ్యవహరాల మంత్రిత్వశాఖగానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

Bomb Blast (Representational Image)

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది.ఆఫ్ఘాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ భవనంలో తాలిబాన్‌-చైనా అధికారుల మధ్య సమావేశం జరుగుతున్నప్పుడు వెలుపల ఈ పేలుడు చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వశాఖగానీ, అంతర్గత వ్యవహరాల మంత్రిత్వశాఖగానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో దాదాపు 20 మంది దుర్మరణం చెందారని వార్తలు వస్తున్నాయి.తాలిబాన్‌ ప్రభుత్వం ఇంతవరకు ధ్రువీకరించలేదు.బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాబూల్లోని విదేశాంగ మంత్రిత్వశాఖ భవనం ఆవతల పేలుడు, కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పినట్లు పోలీసు ప్రతినిధి ఖలీద్‌ జద్రాన్‌ తెలిపారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement