Viral Video: వైరల్ వీడియో ఇదిగో, ఛాతి వ్యాయామం చేస్తుండగా గుండెల మీద పడిన 20 కిలోల డంబెల్స్,ఘటనకు కారణమైన వ్యక్తికి 19 నెలలు జైలు శిక్ష
వీడియోలో కావాలనే పడినట్లుగా చూపిస్తోంది. కోర్టులో ఉద్దేశపూర్వకంగానే చేశాడని అంతిమ నిర్ణయానికి రావడంతో అతనికి జైలు శిక్ష విధించారు.
వ్యాయామశాలలో ఒక వ్యక్తి తలపై 44 పౌండ్ల (20 కిలోలు) బరువును పగులగొట్టాలని నిర్ణయించుకున్న ఒక ఆస్ట్రేలియా వ్యక్తికి 19 నెలల శిక్ష విధించబడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో షేన్ విలియం ర్యాన్ అనే వ్యక్తి జిమ్ లో బెంచ్ మీద పడుకుని ఛాతీ వ్యాయామం చేస్తున్నప్పుడుఓ వ్యక్తి నడుచుకుంటూ వచ్చి అతనిపై పడ్డాడు. వీడియోలో కావాలనే పడినట్లుగా చూపిస్తోంది. కోర్టులో ఉద్దేశపూర్వకంగానే చేశాడని అంతిమ నిర్ణయానికి రావడంతో అతనికి జైలు శిక్ష విధించారు. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)