Bangladesh: ఘోర విషాదం, కరాటోవా నదిలో పడవ మునిగి 23 మంది మృతి, పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతు

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర పంచగఢ్ జిల్లాలో కరాటోవా నదిలో పడవ మునిగి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు.

Representtaional Image (Photo Credits: Pixabay)

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర పంచగఢ్ జిల్లాలో కరాటోవా నదిలో పడవ మునిగి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో దాదాపు 70 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా ఎంతమైంది అదృశ్యమయ్యారని కచ్చితంగా సంఖ్య చెప్పలేమన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement