Gustavo Arnal Dies: న్యూయార్క్‌లో 18 అంతస్తుల భవనం పైనుంచి దూకి చనిపోయిన బెడ్‌బాత్ కంపెనీ సీఎఫ్ఓ, మరణానికి కారణాలను వెతికే పనిలో న్యూయార్క్ పోలీసులు
అమెరికాలోని దిగ్గజ కార్పొరేట్ సంస్థ బెడ్‌బాత్ అండ్ బియాండ్ ఇంక్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గుస్టావో అర్నాల్ (52) న్యూయార్క్ లోని జెంగా టవర్ వద్ద 18 అంతస్తుల భవనం పై నుంచి దూకి చనిపోయాడు.
అమెరికాలోని దిగ్గజ కార్పొరేట్ సంస్థ బెడ్‌బాత్ అండ్ బియాండ్ ఇంక్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గుస్టావో అర్నాల్ (52) న్యూయార్క్ లోని జెంగా టవర్ వద్ద 18 అంతస్తుల భవనం పై నుంచి దూకి చనిపోయాడు. కాగా బెడ్‌బాత్ అండ్ బియాండ్ ఇంక్ సంస్థ కొన్ని రోజుల క్రితం పలు స్టోర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని రోజులకే సీఎఫ్‌వో దుర్మరణం పాలయ్యాడని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం చెప్పారు. అయితే, అతడి మరణానికి కారణాలను న్యూయార్క్ పోలీసులు ఇంకా వెల్లడించలేదు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)