Bird flu in US: అమెరికాలో మనిషికి సోకిన బర్డ్‌ ఫ్లూ, యుఎస్‌లో తొలి కేసు ఇదేనని వెల్లడించిన సీడీసీ, ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించినట్టు అధికారులు వెల్లడి

బర్డ్‌ ఫ్లూ వ్యాధికి కారణమయ్యే హెచ్‌5 వైరస్‌ అమెరికాలోని కొలరాడో రాష్ర్టానికి చెందిన ఓ వ్యక్తికి సోకినట్లు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెల్లడించింది. అమెరికాలో వ్యక్తికి బర్డ్‌ఫ్లూ వైరస్‌ సోకడం ఇదే తొలిసారి.

Bird Flu. (Photo Credits: IANS)

బర్డ్‌ ఫ్లూ వ్యాధికి కారణమయ్యే హెచ్‌5 వైరస్‌ అమెరికాలోని కొలరాడో రాష్ర్టానికి చెందిన ఓ వ్యక్తికి సోకినట్లు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెల్లడించింది. అమెరికాలో వ్యక్తికి బర్డ్‌ఫ్లూ వైరస్‌ సోకడం ఇదే తొలిసారి. ఆ వ్యక్తి పౌల్ట్రీలో పని చేస్తుండే వాడని, వాటి నుంచే అతడిని సోకి ఉండొచ్చని చెబుతున్నారు. ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించినట్టు అధికారులు తెలిపారు. ప్రపంచం మొత్తం మీద ఇది రెండో కేసని, తొలి కేసు బ్రిటన్‌లో 2021 డిసెంబర్‌లో వెలుగులోకి వచ్చిందని సీడీసీ తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now