Bird Flu Spreading to Humans? బర్డ్ ఫ్లూతో వియత్నాంలో 21 ఏళ్ల విద్యార్థి మృతి, ఈ వైరస్ జంతువుల నుండి మనుషులకు వ్యాపించడంపై ఆందోళన
వియత్నాం(Vietnam) లో ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లు)తో 21 ఏళ్ల విద్యార్థి మరణించాడు. ఇలా బర్డ్ ఫ్లూతో ఓ మనిషి చనిపోవడం(Man Dies) ఇదే తొలిసారి. 21 ఏళ్ల కాలేజీ విద్యార్థికి హెచ్-5 ఇన్ఫెక్షన్ సోకినట్లు గత వారం మీడియా నివేదించింది. ఈ విషయాన్నిప్రావిన్షియల్ హెల్త్ కూడా అధికారులు ధృవీకరించారు.
Vietnam Student Dies From Bird Flu: వియత్నాం ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. వియత్నాం(Vietnam) లో ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లు)తో 21 ఏళ్ల విద్యార్థి మరణించాడు. ఇలా బర్డ్ ఫ్లూతో ఓ మనిషి చనిపోవడం(Man Dies) ఇదే తొలిసారి. 21 ఏళ్ల కాలేజీ విద్యార్థికి హెచ్-5 ఇన్ఫెక్షన్ సోకినట్లు గత వారం మీడియా నివేదించింది. ఈ విషయాన్నిప్రావిన్షియల్ హెల్త్ కూడా అధికారులు ధృవీకరించారు. ప్రమాదకరంగా మారుతున్న ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా, దాదాపు 14,000 పక్షులను చంపేసిన జపాన్
ఇది వాతావరణం ఊహించని మార్పులను చూపిస్తుందని, ఇది వైరస్ అభివృద్ధికి అనుకూలమైన కారకాలు అని వియత్నం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త కేసులను గుర్తించడానికి నిఘా పెంచాలని ఆరోగ్య శాఖ అధికారులను కోరింది. ఇప్పటివరకు, వియత్నాంలోని ఆరు ప్రావిన్సులు మరియు నగరాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నమోదైంది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)