Nubia Cristina Braga Dies: బ్రెజిలియన్ ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌ని కాల్చి చంపిన దుండుగులు, దాదాపు 60,000 మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్న నుబియా క్రిస్టినా బ్రాగా
దాదాపు 60,000 మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్న 23 ఏళ్ల కంటెంట్ క్రియేటర్, అక్టోబర్ 14 రాత్రి బ్రెజిల్‌లోని సెర్గిప్ స్టేట్, అరకాజులోని శాంటా మారియా పరిసరాల్లోని తన ఇంటిలో శవమై కనిపించింది.
బ్రెజిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ నుబియా క్రిస్టినా బ్రాగాను దుండుగులు తన ఇంటి వద్ద కాల్చి చంపారు. నుబియా క్రిస్టినా బ్రాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన అందంతో చాలా పాపులర్ అయింది.దాదాపు 60,000 మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్న 23 ఏళ్ల కంటెంట్ క్రియేటర్, అక్టోబర్ 14 రాత్రి బ్రెజిల్‌లోని సెర్గిప్ స్టేట్, అరకాజులోని శాంటా మారియా పరిసరాల్లోని తన ఇంటిలో శవమై కనిపించింది. ఇద్దరు దుండగులు ప్రముఖ బ్రెజిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఆమె ఇంటిలోనే చంపి, తర్వాత మోటార్‌బైక్‌పై పారిపోయారు. ఆమె చంపబడటానికి ముందు క్షౌరశాలను సందర్శించింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Advertisement
Advertisement