China Fire: ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో 21 మంది సజీవ దహనం, 71 మందికి తీవ్ర గాయాలు, చైనాలోని చాంగ్ ఫెంగ్ ఆసుపత్రిలో విషాదం
చైనాలోని బీజింగ్‌లో గల ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు.నగరంలోని చాంగ్ ఫెంగ్ ఆసుపత్రిలో(China hospital) జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించగా, 71మంది రోగులను ఆసుపత్రి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు.
చైనాలోని బీజింగ్‌లో గల ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు.నగరంలోని చాంగ్ ఫెంగ్ ఆసుపత్రిలో(China hospital) జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించగా, 71మంది రోగులను ఆసుపత్రి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు.అగ్నీకీలలు ఎగసి పడుతుండటంతో ఆసుపత్రిలో అత్యవసర ద్వారం తెరిచి రోగులను బయటకు తరలించారు.ఆసుపత్రి ఇన్‌పేషెంట్ విభాగంలోని తూర్పు విభాగంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంపై గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాద సమయంలో కొందరు ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌లపై నిలబడి ఉన్నారు. మరికొందరు పై నుంచి కిందకు దూకారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)