Hunan Road Accident: వీడియో..చైనాలో హైవేపై ఒకేసారి ఢీకొట్టుకున్న 49 వాహనాలు, ఒక్కసారిగా ఎగసిన మంటలు, 16 మంది అక్కడికక్కడే మృతి, మరో 66 మందికి గాయాలు

చైనాలో హునాన్‌ ప్రావిన్స్‌లో ఒకే సారి 49 వాహనాలు ఢీకొట్టుకున్నాయి. హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌షాఖా నగరంలో షుచాంగ్-గ్వాంగ్‌జౌ హైవేపై 49 వాహనాలు ఢీకొన్నాయి. వాహనాలు వేగంగా ఢీకొట్టుకొవడంతో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.66 మంది గాయపడ్డారని స్థానిక ట్రాఫిక్ పోలీస్‌ శాఖ తెలిపింది.

China Road Accident. (Photo Credits: Twitter Video Grab)

చైనాలో హునాన్‌ ప్రావిన్స్‌లో ఒకే సారి 49 వాహనాలు ఢీకొట్టుకున్నాయి. హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌షాఖా నగరంలో షుచాంగ్-గ్వాంగ్‌జౌ హైవేపై 49 వాహనాలు ఢీకొన్నాయి. వాహనాలు వేగంగా ఢీకొట్టుకొవడంతో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.66 మంది గాయపడ్డారని స్థానిక ట్రాఫిక్ పోలీస్‌ శాఖ తెలిపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.గాయపడిన వారిని.. వారందరినీ ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement