Cipher Case: ఇమ్రాన్ ఖాన్‌కు 10 ఏళ్ళు జైలు శిక్ష, ప్రభుత్వ పత్రాలను లీక్ చేసిన కేసులో కీలక తీర్పును వెలువరించిన పాకిస్తాన్ కోర్టు

వివాదాస్పద సైఫర్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష (Imran Khan Gets 10 Year Prison) విధించింది.

Imran-Khan (Photo-ANI)

వివాదాస్పద సైఫర్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష (Imran Khan Gets 10 Year Prison) విధించింది. సైఫర్ కేసు అని పిలవబడే ప్రభుత్వ పత్రాలను లీక్ చేసిన కేసులో ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషీలకు జైలు శిక్ష పడిన విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వ మీడియా, PTI ప్రతినిధి ధృవీకరించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now