Earthquake in New Caledonia: పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు, న్యూ కలెడోనియాను వణికించిన భారీ భూకంపం
న్యూ కలెడోనియా (New Caledonia)ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. లాయల్టీ ఐలాండ్స్ (Loyalty Islands)కు ఆగ్నేయంగా శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.7 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (United States Geological Survey ) తెలిపింది.
న్యూ కలెడోనియా (New Caledonia)ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. లాయల్టీ ఐలాండ్స్ (Loyalty Islands)కు ఆగ్నేయంగా శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.7 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (United States Geological Survey ) తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఈ భూకంపం కారణంగా పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలకు అధికారులు సునామీ (Tsunami ) హెచ్చరికలు జారీ చేశారు.
News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement