Turkey Earthquake Video: వీడియో ఇదే.. టర్కీలో రెండో భూకంపానికి కుప్పకూలిన బిల్డింగ్, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు
టర్కీలో రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో సంభవించిన రెండో బలమైన భూకంపం కారణంగా భవనం పాక్షికంగా కూలిపోయింది. భవనం కూలిన ప్రాంతాలకు అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ అధికారులు చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. దేశాన్ని వణికించిన భూకంపంలో 900 మందికి పైగా మరణించారు.

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)