Earthquake in Turkey: టర్కీని వదలని వరుస భూంకపాలు, మరోసారి భారీ ప్రకంపనలతో వణికిన అఫ్సిన్ నగరం, భయంతో పరుగులు పెట్టిన ప్రజలు

టర్కీలో (Turkey) మరోసారి భూ ప్రకంపణలు (Earthquake) చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.25 గంటలకు అఫ్సిన్ నగరంలో (Afsin) భూమికంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయిందని యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

టర్కీలో (Turkey) మరోసారి భూ ప్రకంపణలు (Earthquake) చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.25 గంటలకు అఫ్సిన్ నగరంలో (Afsin) భూమికంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయిందని యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది.మరోసారి భూకంపం రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు

భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని తెలిపింది. ప్రకృతి సృష్టించిన పెను వీళయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు.. మరోసారి భూకంపం రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement