Andaman Islands Earthquake: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదు

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదు అయినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ అధికారులు గుర్తించారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Earthquake Representative Image (Photo Credit: PTI)

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదు అయినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ అధికారులు గుర్తించారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ANI Tweet ప్రకారం.. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో బుధవారం ఉదయం 7:53 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. ఈ సందర్భంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, తీవ్ర ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement