First IIT Outside India: విదేశాల్లో తొలి ఐఐటీ క్యాంపస్‌, టాంజానియా ద్వీపంలోని జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు

భారతదేశం వెలుపల తొలి ఐఐటీ క్యాంపస్‌ను టాంజానియాలోని జాంజిబార్‌లో ఏర్పాటు చేయనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) గురువారం తెలిపింది. తూర్పు ఆఫ్రికా తీరంలో టాంజానియా ద్వీపసమూహం అయిన జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేయబడింది

EAM S S Jaishankar with Leaders (Photo Credit: Twitter/@airnewsalerts)

భారతదేశం వెలుపల తొలి ఐఐటీ క్యాంపస్‌ను టాంజానియాలోని జాంజిబార్‌లో ఏర్పాటు చేయనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) గురువారం తెలిపింది. తూర్పు ఆఫ్రికా తీరంలో టాంజానియా ద్వీపసమూహం అయిన జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేయబడింది. బుధవారం విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, జాంజిబార్‌ అధ్యక్షుడు హుస్సేన్‌ అలీ మవినీ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. జైషాకర్ టాంజానియా పర్యటనలో ఉన్నారు. భారతదేశం వెలుపల ఏర్పాటు చేయనున్న తొలి ఐఐటీ క్యాంపస్ జాంజిబార్‌లో ఉంటుందని MEA తెలిపింది. భారత విద్యా మంత్రిత్వ శాఖ, ఐఐటీ మద్రాస్ మరియు జాంజిబార్ విద్య మరియు వృత్తి శిక్షణ మంత్రిత్వ శాఖ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.

Here's Update

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement