Video: వీడియో ఇదిగో, ఎత్తిన బీర్ దించకుండా 17 సెకన్లలో ఖాళీ చేసిన ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, పబ్లిగ్గా మందుకొట్టడంపై ఫ్రాన్స్ లో విమర్శలు

ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఓ బీరు సీసాను ఎత్తి పట్టి కేవలం 17 సెకన్లలో ఖాళీ చేశారు. అది కూడా ఎత్తిన సీసాను దించకుండా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దేశాధ్యక్షుడు ఇలా పబ్లిగ్గా మందుకొట్టడంపై ఫ్రాన్స్ లో విమర్శలు వెల్లువెత్తాయి

French President Emmanuel Macron (Photo Credit- Insta)

ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఓ బీరు సీసాను ఎత్తి పట్టి కేవలం 17 సెకన్లలో ఖాళీ చేశారు. అది కూడా ఎత్తిన సీసాను దించకుండా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దేశాధ్యక్షుడు ఇలా పబ్లిగ్గా మందుకొట్టడంపై ఫ్రాన్స్ లో విమర్శలు వెల్లువెత్తాయి. మద్యాన్ని అధ్యక్షుడే ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని విపక్షాలు భగ్గుమన్నాయి. ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అధ్యక్షుడు... ఇలా బీరు కొట్టడం ద్వారా ప్రజలను తప్పుడు మార్గంలోకి ప్రోత్సహిస్తున్నాడని పలువురు నేతలు మండిపడుతున్నారు. కాగా స్టేట్ డి ఫ్రాన్స్ టోర్నీలో టౌలౌస్ రగ్గీ జట్టు విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో డ్రెస్సింగ్ రూపంలో సంబరాలకు తెరలేపింది. అయితే ఈ సంబరాల్లో ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పాల్గొన్నారు. అక్కడే బీర్ బాటిల్ ఎత్తేసారు.

Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement