Haiti Violence: జైలు నుంచి 4 వేల మందికి పైగా ఖైదీలు ప‌రార్‌, 72 గంటల పాటు ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన హైతీ ప్ర‌భుత్వం, తక్షణమే కర్ఫ్యూ అమల్లోకి..

దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది.

Violence has surged in Haiti in recent days [Luckenson Jean/AFPTV via AFP]

దేశంలోని రెండు అతిపెద్ద జైళ్లపై దాడుల తర్వాత వేలాది మంది ఖైదీలు తప్పించుకున్న వారాంతంలో ముఠా నేతృత్వంలోని హింసాత్మక పేలుడు సంభవించిన తర్వాత హైతీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది.దాడుల్లో తప్పించుకున్న హంతకులను, కిడ్నాపర్లను, ఇతర హింసాత్మక నేరస్థులను కనుగొనడానికి ప్రభుత్వం పట్టుకునే చర్యల్లో భాగంగా 72 గంటల అత్యవసర పరిస్థితి తక్షణమే అమలులోకి వచ్చింది.

పోర్ట్ ఆవ్ ప్రిన్స్ జైలుపై సాయుధ ద‌ళం అటాక్ చేయ‌డంతో.. దాంట్లో ఉన్న ఖైదీలు పారిపోయారు. ఆ హింస‌లో క‌నీసం 12 మంది మ‌ర‌ణించారు. ప్ర‌భుత్వ వ‌ర్గాల ప్ర‌కారం సుమారు నాలుగు వేల మంది ఖైదీలు ప‌రారీ అయిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాని ఏరియ‌ల్ హెన్రీ రాజీనామా చేయాల‌ని సాయుధ ద‌ళాలు డిమాండ్ చేస్తున్నాయి. పోర్ట్ ఆవ్ ప్రిన్స్‌లో 80 శాతం ఆ గ్యాంగ్‌ల ఆధీనంలోనే ఉంటుంది. 2020 నుంచి జ‌రిగిన ముఠా హింస వ‌ల్ల వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించాయి. రాజ‌ధానితో పాటు స‌మీపంలోని క్రాక్స్ డీ బోకేలో ఉన్న రెండు జైళ్ల‌పై సాయుధ‌లు అటాక్ చేశారు.  మండే ఎండల్లో పాకిస్తాన్‌లో భారీ వరదలు, 36 మంది మృతి, 41మందికి గాయాలు, జల దిగ్బంధంలో చిక్కుకున్న పలు ప్రావిన్స్‌లు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.