Heavy Snow in Japan: మంచు తుపానులో చిక్కుకున్న జపాన్, 17 మంది మృతి, వందల మందికి తీవ్ర అనారోగ్యం, రహదారులపై 5 అడుగుల మేర మంచు

జపాన్‌ దేశం మంచు తుపాను ధాటికి వారం రోజులుగా విలవిలలాడిపోతోంది. మంచు తుపాను ప్రమాద ఘటనల్లో 17 మంది చనిపోగా వందల మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వేలాదిగా ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తీవ్రంగా మంచు పేరుకుపోవడంతో రహదారులపై ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.

Representational image (Photo Credit- ANI)

జపాన్‌ దేశం మంచు తుపాను ధాటికి వారం రోజులుగా విలవిలలాడిపోతోంది. మంచు తుపాను ప్రమాద ఘటనల్లో 17 మంది చనిపోగా వందల మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వేలాదిగా ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తీవ్రంగా మంచు పేరుకుపోవడంతో రహదారులపై ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈశాన్య జపాన్‌లో ఈ సీజన్‌లో సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువగా మంచు పడింది.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement