Hurricane Hilary: అమెరికాలో హిల్లరీ తుఫాను అల్లకల్లోలం, 84 ఏళ్ళ తర్వాత రికార్డు స్థాయి వరదలు, మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో భారీ భూకంపం
అగ్రరాజ్యం అమెరికాను హిల్లరీ తుపాను వణికిస్తోంది. తుపాను ధాటికి అమెరికా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది.
అగ్రరాజ్యం అమెరికాను హిల్లరీ తుపాను వణికిస్తోంది. తుపాను ధాటికి అమెరికా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో వర్షం కురవడం 84 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు వెల్లడించారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)