Hurricane Ian: షాకింగ్ వీడియో, ఇయాన్ తుఫాన్ దెబ్బకు గాల్లోకి లేచిన రిపోర్టర్, స్తంభం పట్టుకుని అతికష్టం మీద ప్రాణాలతో బయటపడిన విలేకరి

అమెరికాను ఇయాన్‌ హరికేన్‌ (Hurricane Ian) వణికించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు ఫ్లోరిడా తీరంలో ప్రళయం స‌‌ృష్టిస్తోంది. హరికేన్‌ వార్తల్ని కవర్‌ చేస్తున్న విలేకరులు పెనుగాలుల ధాటికి నిలువలేక ఒరిగిపోతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి.

Hurricane Ian Reporter flies away (Photo-Video Grab)

అమెరికాను ఇయాన్‌ హరికేన్‌ (Hurricane Ian) వణికించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు ఫ్లోరిడా తీరంలో ప్రళయం స‌‌ృష్టిస్తోంది. హరికేన్‌ వార్తల్ని కవర్‌ చేస్తున్న విలేకరులు పెనుగాలుల ధాటికి నిలువలేక ఒరిగిపోతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ఈదురుగాలుల ధాటికి ఓ రిపోర్టర్‌ గాల్లోకి లేచాడు. అక్కడున్న స్తంభాన్ని పట్టుకొని, అతికష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాడు. షార్క్‌ చేపలు నగర వీధుల్లోకి కొట్టుకొచ్చాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement