Iceland Volcano Erupts Again: ఐస్‌ లాండ్‌ లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలు.. వీడియో వైరల్

ఐస్‌ లాండ్‌ లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగవసారి.

Iceland Volcano Erupts Again (Credits: X)

Newdelhi, Mar 17: ఐస్‌ లాండ్‌ (Iceland) లో మరోసారి భారీ అగ్నిపర్వతం (Volcano) బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగవసారి. అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగసిపడ్డాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement