Imran Khan Injured: ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు, పాకిస్తాన్ మాజీ పీఎం కాలికి తీవ్ర గాయం, మరో నలుగురుకి గాయాలు
పాకిస్థాన్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన కాలికి గాయమైంది. మరో నలుగురు సైతం గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఇమ్రాన్ ఖాన్‌ను కంటైనర్ నుంచి బులెట్ ప్రూఫ్ వాహనంలోకి తీసుకెళ్లారు భద్రతా సిబ్బంది.
పాకిస్థాన్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన కాలికి తీవ్ర గాయమైంది. మరో నలుగురు సైతం గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఇమ్రాన్ ఖాన్‌ను కంటైనర్ నుంచి బులెట్ ప్రూఫ్ వాహనంలోకి తీసుకెళ్లారు భద్రతా సిబ్బంది.
పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో ఇమ్రాన్ ఖాన్ గురువారం ‘నిజమైన ఫ్రీడమ్’ ర్యాలీ చేపట్టారు . జఫారలి ఖాన్ చౌక్ వద్ద దుండగులు ఆయనపై కాల్పులు జరిపినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. ఈ కాల్పుల్లో పీటీఐ లీడర్ ఫైజల్ జావెద్ సైతం గాయపడినట్లు మీడియా తెలిపింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement