PM Modi at COP28 Summit: గత 11 ఏళ్లలో కాలుష్య ఉద్గారాలు తగ్గించడంలో భారత్ విజయం సాధించింది, దుబాయ్‌ COP 28 సమ్మిట్‌లో ప్రధాని మోదీ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా జరుగుతున్న వరల్డ్ క్లైమేట్ యాక్షన్ కీలక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దుబాయ్‌కు వెళ్లిన సంగతి విదితమే. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో వారికి సహాయపడేందుకు తగిన వాతావరణ ఫైనాన్సింగ్, సాంకేతికత బదిలీతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు

PM Modi (Photo-X)

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా జరుగుతున్న వరల్డ్ క్లైమేట్ యాక్షన్ కీలక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దుబాయ్‌కు వెళ్లిన సంగతి విదితమే. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో వారికి సహాయపడేందుకు తగిన వాతావరణ ఫైనాన్సింగ్, సాంకేతికత బదిలీతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi at COP28 Summit) పిలుపునిచ్చారు. ప్రపంచ వాతావరణ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..గత 11 ఏళ్లలో కాలుష్య ఉద్గారాలు తగ్గించడంలో భారత్ విజయం సాధించిందని తెలిపారు. దుబాయ్‌లో COP28 సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. దుబాయ్‌లో ప్రపంచాధినేతలతో ప్రధాని మోదీ భేటీ, COP-28 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన భారత ప్రధాని

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now