Saudi Arabia: భారత పౌరుల విషయంలో సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై భారతీయులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ సమర్పించనవసరం లేదని వెల్లడి

భారత పౌరుల విషయంలో సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య బలమైన సంబంధాలు మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) సమర్పించడం నుండి భారతీయ పౌరులను మినహాయించాలని సౌదీ అరేబియా నిర్ణయించింది.

Passport

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement