US: యూఎస్‌లో కిడ్నాపైన భారత సంతతి 8 నెలల చిన్నారి సహా ఫ్యామిలీ మొత్తం మృతి, ఆయుధాలు కలిగిన వ్యక్తి దారుణంగా చంపేశాడని తెలిపిన పోలీసులు

కాగా కిడ్నాప్‌కు గురైన ఎనిమిది నెలల చిన్నారితో సహా నలుగురు సభ్యులతో కూడిన పంజాబ్‌కు చెందిన సిక్కు కుటుంబం మృతి చెందినట్లు అధికారులు గురువారం తెలిపారు.

Indian-Origin Family Kidnapped in US. (Photo Credits: IANS | Twitter)

భారత సంతతికి చెందిన ఎనిమిది నెలల చిన్నారిసహా నలుగురు కుటుంబసభ్యులు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కిడ్నాపయిన సంగతి విదితమే. మెర్సిడ్‌కౌంటీలోని సెంట్రల్‌ వ్యాలీకి చెందిన కుటుంబాన్ని ఆయుధాలు కలిగిన ఓ వ్యక్తి వీరిని కిడ్నాప్‌ చేశాడు.కాగా కిడ్నాప్‌కు గురైన ఎనిమిది నెలల చిన్నారితో సహా నలుగురు సభ్యులతో కూడిన పంజాబ్‌కు చెందిన సిక్కు కుటుంబం మృతి చెందినట్లు అధికారులు గురువారం తెలిపారు.

"ఇది భయంకరమైనది, భయంకరమైన తెలివిలేనిది," అని మెర్సిడ్ కౌంటీ షెరీఫ్ వెర్న్ వార్న్కే చెప్పారు. "కిడ్నాప్ నుండి నలుగురిని మృతదేహాలను మేము కనుగొన్నాము. కస్టడీలో ఉన్న వ్యక్తి 2005లో సాయుధ దోపిడీ సంబంధించిన కేసులో దోషిగా నిర్ధారించబడ్డాడు. ఆ వ్యక్తి 2015లో పెరోల్ పొందాడు. అతను బాధితులకు తెలుసన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement