Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం.. సునామీ హెచ్చరిక.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం.. ఆ తర్వాత సునామీ హెచ్చరికల ఎత్తివేత

ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. ఈ తెల్లవారుజామున సుమత్రా దీవుల్లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని తొలుత హెచ్చరికలు జారీ అయ్యాయి.

Earthquake Representative Image (Photo Credit: PTI)

Jakarta, April 25: ఇండోనేషియాను (Indonesia) భారీ భూకంపం (Earthquake) కుదిపేసింది. ఈ తెల్లవారుజామున సుమత్రా దీవుల్లో (Sumatra Island) 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని తొలుత హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆ తర్వాత సునామీ హెచ్చరికలను అధికారులు ఉపసంహరించుకున్నారు.

HC On Sex Determination: పిండం యొక్క లింగ నిర్ధారణ స్త్రీ పట్ల ద్వేషానికి, లింగ అసమానతకు దారితీస్తుంది.. పీసీపీఎన్డీటీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement