Iran Attacks Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులు,డ్రోన్‌లతో ఇరాన్ దాడి, ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా అటాక్ చేసిన ఇరాన్

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పాకిస్థాన్‌లోని జైష్-అల్-అదల్‌ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం దాడి చేసినట్లు తెలిపింది. ఈ దాడికి ఇరాన్ క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించింది

Representative Image

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పాకిస్థాన్‌లోని జైష్-అల్-అదల్‌ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం దాడి చేసినట్లు తెలిపింది. ఈ దాడికి ఇరాన్ క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించింది.బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అడ్ల్ టెర్రర్ గ్రూప్ రెండు స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది.పాక్ సరిహద్దు వెంట తమ బలగాలపై దాడులు చేసిన ఉగ్రవాద గ్రూప్‌లను లక్ష‍్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందారని.. మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారని పాక్ తెలిపింది.

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement