European Heat Wave: తీవ్రమైన వేడిగాలులతో అల్లాడుతున్న యూరప్, బ్రిటన్‌లో జాతీయ అత్యవసర పరిస్థితి విధింపు, ప‌శ్చిమ యూరోప్ దేశాల్లో హీటెక్కిస్తున్న టెంప‌రేచ‌ర్లు

యూరోప్ తీవ్రమైన వేడిగాలులతో మండిపోతోంది. అధిక ఉష్ణోగ్ర‌త‌లతో జ‌నం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అడవుల్లో చెల‌రేగుతున్న దావాన‌లం కొన్ని దేశాల్లో తీవ్ర ఇబ్బందులు క‌లిగిస్తోంది. ప‌శ్చిమ యూరోప్ దేశాల్లో టెంప‌రేచ‌ర్లు హీటెక్కిస్తున్నాయి. ఉత్త‌రం దిశ‌గా ఆ బ‌ల‌మైన‌ హీట్‌వేవ్ కొన‌సాగుతున్న‌ట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

Representative (Image: Credits: PTI)

యూరోప్ తీవ్రమైన వేడిగాలులతో మండిపోతోంది. అధిక ఉష్ణోగ్ర‌త‌లతో జ‌నం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అడవుల్లో చెల‌రేగుతున్న దావాన‌లం కొన్ని దేశాల్లో తీవ్ర ఇబ్బందులు క‌లిగిస్తోంది. ప‌శ్చిమ యూరోప్ దేశాల్లో టెంప‌రేచ‌ర్లు హీటెక్కిస్తున్నాయి. ఉత్త‌రం దిశ‌గా ఆ బ‌ల‌మైన‌ హీట్‌వేవ్ కొన‌సాగుతున్న‌ట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఫ్రాన్స్‌తో పాటు బ్రిట‌న్‌లో హీట్ వార్నింగ్ జారీ చేశారు. ఇక స్పెయిన్‌లో ఏకంగా 43 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. ఫ్రాన్స్‌, పోర్చుగ‌ల్‌, స్పెయిన్‌, గ్రీస్ దేశాల్లో కార్చిచ్చులు చుట్టేస్తున్నాయి. దీంతో వేలాది మంది జ‌నం నివాస ప్రాంతాల‌ను వ‌దిలి సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్తున్నారు. బ్రిట‌న్‌లో హాటెస్ట్ డే న‌మోదు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక ఫ్రాన్స్‌లో హీట్ అపోక‌లిప్స్ జరుగుతుంద‌ని భావిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now