Kabul Blast: విద్యాసంస్థ వద్ద ఆత్మాహుతి దాడి, అక్కడికక్కడే 19 మంది మృతి, మరో 27 మంది తీవ్ర గాయాలు, ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఘోర విషాదం

ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఓ విద్యాసంస్థ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ దర్ఘటనలో 19 మంది చనిపోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Blast |Image used for representative purpose. (Photo Credits: IANS)

ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఓ విద్యాసంస్థ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ దర్ఘటనలో 19 మంది చనిపోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.అయితే పేలుడుకు పాల్పడింది ఎవరో తెలియాల్సి ఉందని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. మృతుల సంఖ్య కూడా కచ్చితంగా ధ్రువీకరించలేమని పేర్కొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement